Entry-Level Jobs Down 29%: ఉద్యోగ రంగంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రావడంతో చాలా ఉద్యోగాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు.. కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతుంటే, మరోవైపు కొత్త రకాల ఉద్యోగాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కానీ ఈ మార్పుల ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు అధికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడింది. తాజా నివేదికల ప్రకారం, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో…