బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న విడుదల అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సందీప్ అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఆతర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.డిసెంబర్ 1న విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు mప్రస్తుతం రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు రెండున్నర గంటలు ఉంటేనే ప్రేక్షకులు…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్ .ఈ సినిమా లో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్ మరియు మురద్ ఖేతని ఈ మూవీని నిర్మిస్తున్నారు.యానిమల్ మూవీ డిసెంబర్ 1 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యం…
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ టాక్ షో లో పాన్ ఇండియా ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. అన్‍స్టాపబుల్‍కు తొలిసారి ఓ బాలీవుడ్ హీరో వస్తున్నారు.యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అన్‍స్టాపబుల్ షోలో గెస్టులుగా రానున్నారు. అన్‍స్టాపబుల్ 3లో ఈ పాన్ ఇండియా ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ నేడు అధికారికంగా ప్రకటించింది.రణ్‍బీర్ కపూర్, రష్మిక, సందీప్ పాల్గొన్న…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.’యానిమల్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఆగస్ట్ 11న అన్ని భాషల్లో పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1న ‘యానిమల్’ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ…
Animal:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్ ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ రేంజ్ నే మార్చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ గా కనిపిస్తున్నాడు.
ఆలియా భట్, రణబీర్ కపూర్ జంటకు ప్రముఖ కండోమ్ కంపెనీ శుభాకాంక్షలు తెలియచేసింది. సోమవారం ఆలియా భట్ తను గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతూ ‘మెహ్ ఫిల్ మే తేరీ.. హమ్ తో క్లియర్లీ నహీ థీ… (మీ మోహం మధ్యలో మేము అడ్డుగా లేము) ద జోమో ఈజ్ రియల్.. కంగ్రాట్స్ ఆలియా, రణ్ బీర్’ అని పోస్ట్ చేసింది. Read…
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’ బాలీవుడ్‌కు ఇన్‌స్పిరేషన్ ఇచ్చినట్లుంది. అందుకే బాలీవుడ్‌లో చాన్నాళ్లకు సోషియో ఫాంటసీ మూవీ వస్తోంది. ఆ సినిమానే బ్రహ్మాస్త్ర. స్టార్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తెలుగులో ఈ మూవీ ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను బాహుబలి తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని…