Durex: ఆలియా-రణ్‌బీర్ జంటకు కండోమ్ కంపెనీ గ్రీటింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆలియా భట్, రణబీర్ కపూర్ జంటకు ప్రముఖ కండోమ్ కంపెనీ శుభాకాంక్షలు తెలియచేసింది. సోమవారం ఆలియా భట్ తను గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతూ ‘మెహ్ ఫిల్ మే తేరీ.. హమ్ తో క్లియర్లీ నహీ థీ… (మీ మోహం మధ్యలో మేము అడ్డుగా లేము) ద జోమో ఈజ్ రియల్.. కంగ్రాట్స్ ఆలియా, రణ్ బీర్’ అని పోస్ట్ చేసింది.
Read Also: Naga Chaitanya: విడాకులు, ఎఫైర్ రూమర్స్‌పై చైతూ మాట్లాడతాడా?
Also Read
దీనికి ప్రతిగా నెటిజెన్స్ ‘మీరు అడ్వైజ్ చేశారు. వారు వినలేదు. మీ ఫాల్ట్ కాదు బడ్డీ’ అని ఒకరు.. గ్రేట్ బాండింగ్ అని మరొకరు.. ఉఫ్ వాట్ ఎ మార్కెటింగ్ టాప్ నాచ్ అని ఇంకొకరు.. ‘జిత్నా భి ట్రై కరో బన్నీ డ్యూరెక్స్, లైఫ్ మే కుచ్ నా కుచ్ తో ఛూటేగా హై’ అని ఇంకో నెటిజెన్, ‘దట్స్ వాట్ వు నీడ్ సమ్ కామసూత్ర అండ్ సమ్ డ్యూరెక్స్ ఇన్ లైఫ్’ అంటూ మరొకరు కామెంట్లతో ముంచెత్తారు. మొత్తం మీద డ్యూరెక్స్ కండోమ్ సంస్థ తెలివైన మార్కెటింగ్‌తో నెటిజన్‌లను ఆకట్టుకుందనే చెప్పాలి. నిజానికి అమూల్ ఇటువంటి చమత్కారమైన ప్రకటనలకు ప్రసిద్ధి. ఇప్పుడ డ్యూరెక్స్ కూడా ఆ లిస్ట్ లో చేరిందన్నమాట.
The JOMO is REAL! Congratulations Alia & Ranbir. 😍🤩
Click the link to buy: https://t.co/wndXfd2tub#RanbirAlia #Ralia #AliaBhatt pic.twitter.com/TvQGmoMrUn— Durex India (@DurexIndia) June 27, 2022
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!