Yash to co-produce and act in Nitesh Tiwari-Ranbir Kapoor’s Ramayana: రాకింగ్ స్టార్ యాష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరుకు ఎన్ని రామాయణాలు వచ్చినా ఏది కచ్చితమైన రామాయణం అనేది తెలియదు, కాని ఇప్పుడు అసలు రామాయణాన్ని తియ్యబోతున్నాం అని రెండు నిర్మాణ సంస్థలు ఒకటయ్యాయి. అవే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్…
Ranbir Kapoor, Rashmika Mandanna in New 7UP Ad 2024: బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, కన్నడ సోయగం రష్మిక మందన్నాలు బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హిట్ ఫెయిర్‌గా రణ్‌బీర్-రష్మిక నిలిచారు. ఈ ఇద్దరు యానిమల్ సీక్వెల్‌లో కూడా కనిపించబోతున్నారు. అయితే రణ్‌బీర్, రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇద్దరూ కనిపించేది సినిమాలో కాదు.. ఓ కమర్షియల్ యాడ్ కోసం…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో, అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.అయితే, యానిమల్ మూవీ సక్సెస్ పై రష్మిక మందన ఎక్కడా కూడా స్పందించలేదు. ఎక్కడా ఆమె ఇంటర్వ్యూలు…
Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన బ్యూటీ తాప్సీ. సొట్టబుగ్గలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ భామ స్టార్ హీరోలతో నటించింది కానీ, అంతగా విజయాలను అందుకోలేదు. దీంతో తాప్సీ.. టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ మంచి విజయాలను అందుకుంది.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ రణభీర్ కపూర్, అలియాభట్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ మాత్రమే కాదు.. తెలుగులో కూడా వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది.. తాజాగా వీరిద్దరు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.. 69 వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు.. అంతేకాదు వీరిద్దరూ చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో అందరిని…
Filmfare Awards 2024 Full Winners List: బాలీవుడ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. రణ్బీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా.. అలియా భట్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. యానిమల్ సినిమాలో తన నటనకు గానూ రణబీర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీలో తన నటనకు అలియా ఉత్తమ…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ భారీ బ్లాక్బాస్టర్ హిట్ అయింది.డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ మూవీ సుమారు రూ.910 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది.యానిమల్ మూవీ జనవరి 26వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో…
Raadhika Sarathkumar: అనిమల్ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనిమల్. ఈ సినిమా గత నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది నెగెటివ్ గా మాట్లాడారు.
Animal: అనిమల్.. అనిమల్.. ఏంటి గత ఏడాది మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించి.. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ నుంచి బయటపడుతుంటే.. మళ్లీ అనిమల్ ట్రెండ్ అవుతుంది అని చూస్తున్నారు కదా. థియేటర్ లో ఒక్కసారి చూసినందుకే.. సోషల్ మీడియాలో రచ్చ చేసిన ఫ్యాన్స్.. అదే ఓటిటీ లో వస్తే ఎందుకు వదులుతారు.