Home
Ranbir Kapoor
Ranbir Kapoor News
-
Alia Bhatt: వీడియోలు వైరల్.. అలియా భట్ ఆగ్రహం
బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్లు త్వరలో ముంబైలోని తమ కొత్త బంగ్లాలోకి మారనున్నారు. రణబీర్ తాత రాజ్ కపూర్ కు చెందిన కృష్ణ రాజ్ ప్రాపర్టీలో నిర్మించిన ఈ ఆరు అంతస్తుల భవనానికి ‘కృష్ణ రాజ్’ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే రణబీర్ కూతురు రాహాతో కలిసి గృహప్రవేశం చేయాలని కుటుంబం భావిస్తోంది. అయితే, ఈ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో… -
Bollywood : సౌత్ స్టార్‌తో నటించేందుకు రణబీర్ ఆరాటం.. ఎవరా హీరో?
పుష్ప సిరీస్ వల్ల తనకేం ఒరిగింది లేదని అన్న ఫహాద్ ఫజిల్ మళ్లీ ఇటు వైపుగా ప్రయత్నాలు చేసినట్లు కనబడలేదు. ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఉందో లేదో క్లారిటీ లేదు. కోలీవుడ్‌లోనూ తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇక ఫ్రూవ్ చేసుకోవాల్సింది బాలీవుడ్లోనే. గత ఏడాదే బీటౌన్ ఎంట్రీ జరగబోతుందని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందని, త్రిప్తి దిమ్రీ హీరోయిన్ అని టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు.… -
Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత
ఇండియన్ సినిమాటిక్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పెద్ద అంచనాలతో ఉంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ రెండు భాగాల పౌరాణిక ఇతిహాసంలో రాణ్‌బీర్ కపూర్ రాముడు, సాయి పల్లవి సీత, యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమాన్, అమితాబ్ బచ్చన్ జటాయువు, రవి దూబే లక్ష్మణుడి పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం హాన్స్ జిమ్మెర్, ఎ.ఆర్. రెహమాన్ సమకూర్చుతున్నారు. స్టార్ కాస్టింగ్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ ప్రేక్షకులను… -
Saipallavi : సాయిపల్లవి సీత పాత్రకు సరిపోదంట.. నార్త్ మీడియా అక్కసు..
Saipallavi : ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ తో రాబోతోంది రామాయణ మూవీ. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్నారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో వస్తోంది. దాదాపు రూ.900 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సాయిపల్లవిని పనిగట్టుకుని కొందరు నార్త్ యూట్యూబ్ ఛానెళ్లు, కొందరు బాలీవుడ్ మీడియా వాళ్లు ట్రోల్స్ చేస్తున్నారు.… -
Ramayana: రణబీర్ కి షాకింగ్ రెమ్యునరేషన్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రామాయణ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి యానిమల్ సినిమాతో ఆయన మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. ఈ రామాయణ కాకుండా ఆయనకు లైనప్‌లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. Also Read:Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు! రామాయణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో… -
Ramayana : రామాయణ బడ్జెట్ రూ.1600 కోట్లు..?
Ramayana : భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రామాయణ మొదటి నుంచి అంచనాలను పెంచేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయి మంచి అంచనాలు పెంచేసింది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా… -
Yash Vs Ranbeer: ‘రామాయణం’ కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘రామాయణం’ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. ‘రాకింగ్ స్టార్’ యష్, ఈ భారీ చిత్రంలో రావణుని పాత్రలో సన్నద్ధమవుతున్నారు. హాలీవుడ్లో పేరొందిన స్టంట్ దర్శకుడు గై నోరిస్‌తో కలిసి, ఆయన ఈ చిత్రంలోని ఉద్విగ్న యాక్షన్ దృశ్యాలను అద్వితీయంగా రూపొందిస్తున్నారు. ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించిన గై నోరిస్, ఇప్పుడు ‘రామాయణం’… -
Bollywood : యష్ కి జోడీగా కాజల్..
బాలీవుడ్ నుండి తెరకెక్కుతున్నా బారీ పాన్ ఇండియా చిత్రాలో `రామాయణ`ఒకటి. దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారతీయ ఇతిహాసం రామాయణానికి స్టోరీ స్క్రీన్‌ప్లే నమిత్‌మల్హోత్రా అందిస్తుండగా, స్టోరీని మాత్రం శ్రీధర్ రాఘవన్ అందిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ మూవీని నమిత్‌మల్హోత్రా, హీరో యష్ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాని ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. కాగా దీని మొదటి భాగాన్ని 2026 దీపావళికి విడుదల… -
Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్ చేయాలనేది నా కోరిక..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇందులో హీరోయిన్గా నటించిని షాలిని పాండే మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అమాయకత్వం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులో, ముఖ్యంగా యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. దీంతో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోతుంది అనుకున్నారు కానీ ఆషించినంతగా అవకాశాలు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఈ హీరోయిన్ చేసిన సినిమాలు ఏవి… -
Bollywood : రణబీర్- దీపికా.. వర్కౌట్ అవుతుందా..?
సంజు తర్వాత రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్స్‌లో డ్రాస్టిక్ ఛేంజెస్ చోటుచేసుకున్నాయి. యానిమల్ అటు రణబీర్, ఛావాతో ఇటు విక్కీ బాక్సాఫీసును షేక్ చేసేసారు. ఆ సినిమాలతో ఉన్న పళంగా ఈ ఇద్దరి ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతోంది. అదే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న లవ్ అండ్ వార్. ఆలియా భట్ ఫీమేల్ లీడ్. ఈ ఇద్దరితో ఆమె నటిస్తోన్న సెకండ్ మూవీ కావడం విశేషం.…
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి