“బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” తెలుగు హోస్ట్ పై సస్పెన్స్ వీడింది. బిగ్ బాస్-3, 4 సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా దగ్గుబాటి రాబోయే 5వ సీజన్ బిగ్ బాస్ తెలుగుకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “బిగ్ బాస్ 5” తెలుగు హోస్ట్‌గా తాను చేయట్లేదని రానా స్పష్టం చేశారు. సినిమాలు, ఒటిటి ప్లాట్‌ఫామ్‌లలోని సిరీస్ లలో కన్పించడమే సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇన్ని రోజులుగా “బిగ్ బాస్-5″కు రానా హోస్ట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
Read Also : ఇష్క్ : “చీకటి చిరు జ్వాలై” లిరికల్ వీడియో సాంగ్
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
రానా దగ్గుబాటి తదుపరి చిత్రం ‘విరాటా పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణితో కలిసి కనిపించనున్నారు.రానా… పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీలో కూడా భాగం కానున్నాడు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం “అయ్యప్పనమ్ కోషియం” అధికారిక రీమేక్. మరోవైపు జూలైలోనే బిగ్ బాస్ షో ప్రసారం కావాల్సి ఉంది. కానీ కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే వరకు వేచి ఉండాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఆగష్టులో ఈ షోను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?