షాకింగ్: మెగాస్టార్ సోదరిగా రమ్యకృష్ణ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన చిరు ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ సందడి చేసింది.
ఇక తెలుగులో చిరు చెల్లెలిగా నయనతార నటిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి.. ఆ తరువాత నయన్ ప్లేస్ ని శోభన రీప్లేస్ చేసిందని అన్నారు. అయితే తాజాగా వీరిద్దరూ కాకుండా సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఆ పాత్రలో మెరవబోతుందని సమాచారం.. 90 లో రొమాంటిక్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంట చిరు- రమ్యకృష్ణ. ఇప్పటికి కూడా వారిద్దరూ పార్టీల్లో, వేడుకలో కలిసినప్పుడు వారి బాండింగ్ కూడా అలానే ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా చేయడానికి రమ్యకృష్ణ ఎలా ఒప్పుకున్నది అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సిందే.
Also Read
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
తాజావార్తలు
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!