Krishna Vamsi: క్రియేటి డైరెక్టర్ కృష్ణవంశీ పేరు గత కొన్నిరోజులుగా మారుమ్రోగిపోతుంది. కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక…