Ramam Raghavam Movie First Look Out: ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల�