Dimple Hayathi: గద్దలకొండ గణేష్ చిత్రంలో ఐటెం గర్ల్ గా తెలుగుతెరకు పరిచయమైంది డింపుల్ హయతీ. ఆ ఒళ్ళు విరుపులు, స్టెప్పులు, డ్యాన్స్ తోనే కుర్రకారును తన వైపుకు తిప్పేసుకుంది. ఇక ఖిలాడీ లో లంగావోణీ వేసుకొని తెలుగింటి అందం మొత్తం చూపించేసింది..
Jagapathi Babu: టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్.
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు.విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో గోపీచంద్ ఏరోజు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయలేదు. కానీ, వేరే వేరే కారణాల వలన గోపీచంద్ కు విజయాలు అందలేదు.