రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నైనా జనం ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ పోస్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే, రామ్ చరణ్ కు ఇచ్చిన ప్రాధాన్యత జూనియర్ యన్టీఆర్ కు ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. ముందుగా టైటిల్ నే పరిశీలిస్తే అందులో మూడు ‘R’ అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి. మొదటి ‘ఆర్’లోనే రామ్ చరణ్ ను చూపిస్తూ, చివరి…