Home
Ram Pothineni
Ram Pothineni News
-
అఫిషియల్ : రామ్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశారు. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “రాపో19” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ కెరీర్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో “రాపో19” ఒకటి. ఇది ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో… -
రామ్ మూవీ సెట్ లో భారతీరాజా బర్త్ డే సెలబ్రేషన్స్
నేడు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన నటుడిగానూ కొన్ని చిత్రాలలో నటించి మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దాంతో భారతీరాజా బర్త్ డే వేడుకలను రామ్ సినిమా షూటింగ్ సెట్ లో జరిపారు దర్శకుడు లింగుస్వామి. ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామ్ సినిమా షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజూ ఎవరో ఒక అతిథి వస్తూనే ఉన్నారు. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు శంకర్ రాగా, ఇవాళ భారతీరాజా విచ్చేశారు. ఈ… -
రామ్ ను ఢీ కొట్టబోతున్న ఆది పినిశెట్టి!
రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చడంతో పాటు అభినందించి వెళ్ళారు. హైదరాబాద్, వైజాగ్ లో ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి. చిత్రం ఏమంటే… రామ్ తో ఈ మూవీలో ఎవరు ఢీ కొట్టబోతున్నారనే విషయంలో ఇంతవరకూ… -
“రాపో19″లో నదియా ఫస్ట్ లుక్… ఎలా ఉందంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్లో రామ్, నదియాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజాగా సెట్స్ లో నుంచి నదియా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో ఆమె సాధారణ పసుపు చీర, నీలం రంగు జాకెట్టు, గ్లాసెస్ ధరించి సౌమ్యంగా కన్పిస్తోంది. పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న… -
రామ్-లింగుసామి సినిమాలో పవర్ ఫుల్ విలన్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని కాంబినేషన్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. రామ్ సరసన హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరును దాదాపు ఖాయం చేసినట్లే తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటించనున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు… -
రామ్ కూడా మొదలు పెట్టేశాడు !
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో ఓ బహు భాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా… -
చిక్కుల్లో రామ్, లింగుసామి “రాపో19”
తమిళ చిత్ర పరిశ్రమలో కాపీ వివాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో ఎ.ఆర్.మురుగదాస్, శంకర్ వంటి దర్శకులు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పందెం కోడి’ ఫేమ్ లింగుసామి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆ మూవీపై మరో తమిళ దర్శకుడు సీమాన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోలీవుడ్ మీడియా కథనం ప్రకారం లింగుసామి… -
12 నుంచి రామ్-లింగుసామి సినిమా రెగ్యులర్ షూటింగ్
‘ఉస్తాద్’ రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్లో శ్రీనివాస్ చిట్టూరి తీస్తున్న ద్విభాషా చిత్రం రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి ఆరంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఊర మాస్ సినిమాగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. రామ్ తొలి బైలింగ్వల్ సినిమా ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లింగుసామి తీస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీశెట్టి హీరోయిన్గా నటించనుంది. ‘దృశ్యం’,… -
రామ్, లింగుసామి షూటింగ్ అప్డేట్
టాలీవుడ్ హీరో రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈ చిత్రంలో రామ్ ఇదివరకు చూడని కొత్త గెటప్ లో కనిపించనున్నారట. పవన్ కుమార్ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ మూవీపై రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈమధ్యే షూటింగ్ స్టార్ట్ చేద్దామా అంటూ పోస్ట్ కూడా చేశారు. అయితే తాజా సమాచారం… -
ఫైనల్ నేరేషన్ పూర్తయిందంటున్న రామ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫైనల్ నేరేషన్ పూర్తయిందని రామ్ ట్వీట్ చేశారు. స్క్రిప్ట్ కథనం సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది, లవ్ యూ లింగుస్వామి…
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!