Home
Ram Pothineni
Ram Pothineni News
-
Ravi Teja vs Ram Pothineni: బాక్సాఫీస్ వద్ద రామ్ పోతినేనితో రవితేజ క్లాష్
మాస్ మహారాజా రవితేజ కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే! వాటిల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా.. -
BoyapatiRAPO: బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే
BoyapatiRAPO: రామ్ పోతినేని.. గతేడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాడు. డాక్టర్, పోలీస్ గా హీరో నటన అద్భుతమే అయినా కోలీవుడ్ డైరెక్టరో లింగుసామి ఇంకొంచెం కొత్తదనాన్ని యాడ్ చేసి ఉంటే బావుండేది అని అభిమానులు అభిప్రాయపడ్డారు. -
#BoyapatiRAPO: అమ్మ దీనమ్మ.. ఏం ఉన్నావ్ బాసూ..
#BoyapatiRAPO:గతేడాది ది వారియర్ సినిమాతో అభిమానుల ముందుకొచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ పోలీస్ కమ్ డాక్టర్ గా నటించి మెప్పించాడు. -
Pan India movie: నక్కతోక తొక్కిన ‘బిగ్ బాస్’ ఫేమ్ ప్రిన్స్!
రామ్ పోతినేని 'నేను శైలజ'లో నటించిన ప్రిన్స్ కు ఇప్పుడు మరో ఛాన్స్ దక్కింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో ప్రిన్స్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. -
Ram Pothineni: దేవుడా.. రామ్ కు పెళ్లి అయ్యి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?
Ram Pothineni: టాలీవుడ్ కుర్ర హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. ఎనర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ గతేడాది ది వారియర్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేశాడు. -
Urvashi Rautela: రామ్ – బోయపాటి మూవీలో ‘బ్లాక్ రోజ్’ ఐటమ్ సాంగ్!
Urvashi Rautela: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా తెలుగులో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. విశేషం ఏమంటే.. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న 'బ్లాక్ రోజ్' అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. -
Big shock for Hero Nani: నానికి పెద్ద షాక్
తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. 'అష్టా చెమ్మ'తో కెరీర్ ఆరంభించి అనతి కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచులర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడు. -
Sree Leela: బంపరాఫర్ పట్టేసింది.. ఏకంగా పాన్ ఇండియా సినిమా
‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. ఆ సినిమా విజయం సాధించకపోయినా.. -
Energetic Star Ram: యాక్షన్ ఎపిసోడ్‌తో బోయపాటి, రామ్ సినిమా షూటింగ్ ఆరంభం
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా సినిమా రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. -
Ram New Movie: వచ్చే యేడాది గౌతమ్ మీనన్ తో సినిమా!
Ram New Movie: ఇటీవలే ఉస్తాద్ రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో 'ది వారియర్' మూవీ చేశాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!