Acharya: 80 శాతం తిరిగిచ్చాను, సో… నో రిగ్రేట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Reacts On Acharya Flop Again: ‘గాడ్ ఫాదర్’ చిత్రం విడుదలైన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో ఫలు దఫాలుగా సమావేశమయ్యారు. సినిమా విడుదల అనంతం సక్సెస్ మీట్‌లో మాట్లాడిన చిరు… గురువారం తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతోనూ కొంతసేపు సరదా సంభాషణ జరిపారు.
ఆ సమయంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ‘ఆచార్య’ సినిమా పరాజయానికి తాను కృంగిపోలేదని, అలానే ‘గాడ్ ఫాదర్’ విజయానికి పొంగిపోవడం లేదని అన్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించే స్థితికి తాను వచ్చానని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కొన్ని సినిమాలు పరాజయం పాలు అవుతాయని విడుదలకు ముందే తెలిసిపోతుందని, అయితే ప్రొఫెషనలిజంలో భాగంగా దానిని బయటకు చెప్పలేమని అన్నారు. ‘ఆచార్య’ విషయంలోనూ అలాంటి సందేహం తనకు కలిగిందని, కానీ ఆ సినిమా విజయంపై యూనిట్ సభ్యులకు ఉన్న నమ్మకాన్ని తాను తప్పు పట్టలేనని తెలిపారు.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
ఆ సినిమా పరాజయం అయిన తర్వాత తన పారితోషికంలోనూ, రామ్ చరణ్ పారితోషికంలోనూ ఎనభై శాతం తిరిగి నిర్మాతలకు చెల్లించామని చిరంజీవి అన్నారు. ఓ సినిమా విజయాన్ని స్వీకరించడంతో పాటు పరాజయం తాలుకు బాధ్యతను కూడా తీసుకోవాలని, ‘ఆచార్య’ విషయంలో తాను అదే చేశానని, అందుకే ఆ సినిమా విషయంలో తనకు ఎలాంటి రిగ్రేట్స్ లేవని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!