RRR Movie: భారతదేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ తర్వాత ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’కి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.
Pathaan Trailer: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి అభిమానుల సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీలో అతిథి పాత్రలో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ‘పఠాన్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్గా తెరకెక్కిన పఠాన్ మూవీ ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ను మెగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్రీన్ టీషర్ట్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి చరణ్ కూడా కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ కోసం ఫ్యామిలీతో పాటు లాస్ ఏంజిల్స్ వెళ్తున్న సమయంలోనే చరణ్ ఫోటోలు బయటకి…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తర్వాత చరణ్, గౌతం తిన్నునూరితో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే క్యురియాసిటి అందరిలోనూ ఉంది. అయితే చరణ్,…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకటరావు పుట్టినరోజు నేడు (డిసెంబర్ 24). ఈ సందర్భంగా చిరు తన తండ్రిని టచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
RRR Movie: విడుదలై పదినెలలవుతున్నా ట్రిపుల్ఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చోటల్లా రికార్డులు సృష్టిస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు. ఇక మరోపక్క భార్య ప్రెగ్నెంట్ కావడంతో చరణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే మొదటి నుంచి చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతుంటాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చరణ్- శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రంలో నటిస్తున్నాడు.