మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని,…
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా, ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ వేరు. స్టార్ కాంబినేషన్స్ తో సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సినిమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దిల్ రాజు ఇటివలే కాలంలో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దళపతి విజయ్ తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ‘వారిసు’ సినిమానే ఇందుకు కారణంగా నిలుస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్ లాంటి సమయాల్లో తెలుగు సినిమాలకే…
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ హీరో చేతికి వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఫాన్స్ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో అది క్యాన్సిల్ అయ్యి ఇంకో హీరో చేతికి వెళ్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ ఒక మాములు వ్యవహారంలా జరిగే ఈ తంతు ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. యంగ్ టైగర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివతో #NTR30 సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్దమవుతున్న తారక్, ఈ మూవీ అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయనున్నాడనే వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ తో ఒక…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ #RC15. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరగనుంది. న్యూజిలాండ్ లోని డ్యూన్డిన్తో బీచ్, ఒటాగో హార్బర్ తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో చరణ్, కీయరాలపై ఒక రొమాంటిక్ డ్యూయెట్ను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ న్యూజిలాండ్ చేరుకోని, షూటింగ్ సన్నాహాల్లో ఉంది. శంకర్ సినిమాల్లో పాటలకి…
Ram Charan: ఒక సినిమా కోసం ఎంతకైనా కష్టపడేతత్వం టాలీవుడ్ హీరోలందరిలో ఉంది. అలాంటి డెడికేషన్ తో ఉంటున్నారు కాబట్టే ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా రేంజులో ఎదిగింది.
RRR Wins International Award: ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చి నెలలు గడుస్తున్న దాని క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది.