Ram Charan Buys a Rolls Royce Spectra Second Car in India costs around 7.5 Crore: మెగాస్టార్ చిరంజీవికి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆయన నటవారసుడిగా ఉన్న రామ్ చరణ్ కూడా ఈ కార్లపై అంతే ఇష్టాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు. అది కూడా అల్లాటప్పా కారు కాదండోయ్ దాని…