విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించినా, సేతుపతి విలన్ గా నటించినా, ఫాహద్ సూపర్బ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసినా, లోకేష్ కనగరాజ్ టెర్రిఫిక్ మేకింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసినా… ఇవన్నీ క్లైమాక్స్ వరకే ఎప్పుడైతే విక్రమ్ సినిమా ఎండ్ లో ‘రోలెక్స్’ పాత్రలో సూర్య వచ్చాడో మిగిలిన సినిమా మొత్తం మర్చిపోయిన ఆడియన్స్ డ్రగ్స్ కొట్టిన మత్తులోకి వెళ్లినట్లు రోలెక్స్ మాయలోకి వెళ్లిపోయారు. రెండున్నర గంటల సినిమా ఇచ్చిన కిక్ ని…