Ram Charan Favourite Movie is Magadheera: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోని ర్యాపిడ్ ఫైర్‌లో పలు ప్రశ్నలు అడగ్గా.. చరణ్ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన సినిమా మగధీర అని చెప్పారు. ‘ఆరెంజ్, రంగస్థలం చిత్రాలంటే నాకు ఇష్టం. మగధీర నా ల్యాండ్‌మార్క్ మూవీ. చాలామంది అభిమానులకు ఈ సినిమా అంటేనే చాలా ఇష్టం. అందుకే నేను కూడా మగధీర…