యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు ప్రతిభావంతులై, అత్యంత సన్నిహితులైన స్టార్ హీరోలు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలను ఇందులో పోషిస్తున్నారు, ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ హైప్ ఉన్న సినిమాలలో ఒకటి. మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా…