బాస్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి పండగకు రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో మెగాస్టార్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అటు చిరు.. ఇరు అనిల్ కావడంతో మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు మూడో పాటను విడుదల చేయనున్నారు. గుంటూరులో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుండగా..…