భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈ పండుగ అన్నా చెల్లె, తమ్ముడు అక్కల మధ్య బంధాన్ని, అనురాగాన్ని, ప్రేమను తెలుపుతుంది. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు.
Bank Holidays: సామాన్యుడి జీవితంలో బ్యాంకు ఒక ముఖ్యమైన భాగం. ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడం దగ్గర్నుంచి డబ్బు డిపాజిట్ చేయడం, పాత నోట్లు మార్చుకోవడం తదితరాల వరకు బ్యాంకులకు వెళ్లాల్సిందే.
Rakhis for Gurmeet Ram Rahim:హర్యానా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్ కు ఇబ్బడిముబ్బడిగా రాఖీలు, గ్రీటింగ్ కార్డులు వచ్చిపడుతున్నాయి. దీంతో పోస్టల్ శాఖ వాటిని వేరు చేసేందుకు పగలు రాత్రి కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డేరా బాబా భక్తులు రామ్ రహీమ్ సింగ్ కు వేలల్లో రాఖీలు పంపుతుంటారు. ప్రస్తుతం రోహ్ తక్ లోని సునారియా…
రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఎలాంటి స్తోత్ర పారాయణం చేయాలి అనే సందేహాలు ఉంటాయి.. ఏం చేస్తే.. ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందనే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.. అయితే, రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందని భక్తుల నమ్మకం.. ఇంతకీ ఏంటా స్తోత్ర పారాయణం..? మీరు కూడా వినేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=LFy9LcY6Avg
Raksha Bandhan 2022: శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండగ అక్కాతమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాటి చెప్తుంది. అయితే ఈ ఏడాది రక్షాబంధన్‌కు సంబంధించి అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. కొందరు పండగ ఈనెల 11వ తేదీ అంటుంటే.. మరికొందరు ఈనెల 12వ తేదీ అని వాదిస్తున్నారు. దీంతో తమ సోదరితో రాఖీ ఎప్పుడు కట్టించుకోవాలో తెలియక చాలామంది అయోమయంలో ఉన్నారు. అయితే పంచాంగం ప్రకారం చూసుకుంటే.. పౌర్ణమి ఘడియలు ఆగస్టు 11న గురువారం ఉదయం 10:37…
సాధారణంగా ప్రేమ, సాంగత్యం కోసం టిండర్ అనే డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఓ వ్యక్తి రక్షా బంధన్ కోసం సోదరీమణులను వెతుక్కోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించాడు. నిజమేనండి.. అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా దొరికారు. అతనే స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
Free Bus Ride For Women: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే నేరస్తులకు, మాఫియాకు ఎంతటి భయమో అందరికి తెలుసు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితుల ఇంటి ముందుకు బుల్డోజర్లు క్యూ కడుతాయి. శాంతి భద్రతల విషయంలో యోగి ఎంత నిక్కచ్చిగా ఉంటారో.. సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... రెండో సారి యూపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.