Home
Rajinikanth
Rajinikanth News
-
సడన్ గా అమెరికాకు వెళ్లిన రజనీకాంత్.. ఏమైవుంటుంది?
సూపర్ స్టార్ రజనీకాంత్ సడెన్ గా అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రజనీ అనారోగ్యానికి గురయ్యారని ఈ కారణంగానే అత్యవసరంగా ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయన సాధారణ మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారని తెలుస్తోంది. ఈమధ్య ఆయన అనారోగ్యానికి సంబంధించి వార్తలు వస్తుండటంతో.. రజనీ సడన్ గా అమెరికా వెళ్లడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. కరోనా పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై… -
ఆ హీరోయిన్ అంటే.. అదో మాదిరి ఇష్టం: వైష్ణవ్ తేజ్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు, ‘ఉప్పెన’ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ కుర్ర హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే దర్శకుడు క్రిష్ తో ఓ సినిమా పూర్తి చేశాడు. త్వరలోనే గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా మొదలు కానుంది. అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ సోషల్ మీడియా… -
రజినీకాంత్ రిటైర్మెంట్ ప్లాన్ ఇదేనట…!?
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా నటన నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రజనీ స్వయంగా “అన్నాత్తే” చిత్రం సిబ్బందితో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారట. రజినీ ఇటీవలే “అన్నాత్తే” చిత్రీకరణను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తయ్యాక సిబ్బందితో లొకేషన్లో మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ ప్రణాళికను వెల్లడించారని సమాచారం. రజనీకాంత్ 1975 నుండి సినిమాల్లో నటిస్తున్నారు.… -
ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మోహన్ బాబు, రజనీకాంత్…!
సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. రజినీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మోహన్ బాబును కలవకుండా వెళ్ళరు. ఇద్దరి మధ్య అంతటి గాఢమైన స్నేహబంధం ఉంది. తాజాగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ స్నేహితులకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మోహన్ బాబు, రజనీకాంత్ అంటూ విష్ణు షేర్ చేసిన పిక్స్ లో వారు వైట్ అండ్ వైట్ ధరించారు.… -
మాస్క్ తో సూపర్ స్టార్ మార్నింగ్ వాక్… పిక్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఫిట్నెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. తాజాగా ఈ లాక్డౌన్ సమయంలో తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్నింగ్ వాక్ చేస్తూ కన్పించారు రజినీ. ఆయన చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో వాకింగ్ చేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో రజినీకాంత్ మాస్క్ ధరించి ఉన్నారు. ఆయన బూడిద రంగు టీ-షర్టు, బ్లాక్ జాగర్స్, వైట్ ఫేస్ మాస్క్ , బ్లూటూత్ హెడ్ ఫోన్స్… -
రజనీకాంత్ తో సెన్సేషనల్ డైరెక్టర్?
దర్శకుడు అల్ఫోన్సే పుత్రెన్ 2013 బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ‘నేరం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2015లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘ప్రేమమ్’ చిత్రంతో అల్ఫోన్సే కు దర్శకుడిగా మంచి క్రేజ్ వచ్చింది. ప్రేమమ్ తరువాత అల్ఫోన్సే ఆరేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం అతను తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఇందులో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించాడు. అయితే తాజాగా జరిగిన సోషల్ మీడియా సంభాషణలో సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం… -
రజనీకాంత్.. రూ.50 లక్షల విరాళం
తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం సహాయ నిధికి సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి స్వయంగా అందజేశారు. కాగా తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కరోనా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు అందజేశారు. వీళ్లతో పాటు… -
వాక్సినేషన్ తీసుకున్న రజనీకాంత్
సూపర్ రజనీకాంత్ కోవీడ్ వాక్సిన్ తీసుకున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ మన తలైవర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక కలసి కట్టుగా పోరాడి కరోనాను జయిద్దాం అన్నారు. అంతే కాదు తప్పని సరిగా మాస్క్ ధరిద్దాం. ఇంట్లోనే ఉందాం. క్షేమంగా ఉందాం అని ట్వీట్ చేశారు. ‘కోవీషీల్డ్’ సెకండ్ డోస్ ను రజనీ తన ఇంట్లోనే తీసుకున్నారు. రోజుల క్రితమే రజనీకాంత్ హైదరాబాద్ లో ‘అన్నాత్తై’ షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. ఈ… -
అన్నాత్తే : హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేశారు రజినీ. ఈరోజు ‘అన్నాత్తే’ హైదరాబాద్… -
హైదరాబాద్ ఐకియా వద్ద సూపర్ స్టార్ రజినీకాంత్…!!
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘అన్నాత్తే’ బృందం ఈరోజు హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. నగరంలోని ఐకియా స్టోర్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలను…
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!