Home
Rajinikanth
Rajinikanth News
-
వాక్సినేషన్ తీసుకున్న రజనీకాంత్
సూపర్ రజనీకాంత్ కోవీడ్ వాక్సిన్ తీసుకున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ మన తలైవర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక కలసి కట్టుగా పోరాడి కరోనాను జయిద్దాం అన్నారు. అంతే కాదు తప్పని సరిగా మాస్క్ ధరిద్దాం. ఇంట్లోనే ఉందాం. క్షేమంగా ఉందాం అని ట్వీట్ చేశారు. ‘కోవీషీల్డ్’ సెకండ్ డోస్ ను రజనీ తన ఇంట్లోనే తీసుకున్నారు. రోజుల క్రితమే రజనీకాంత్ హైదరాబాద్ లో ‘అన్నాత్తై’ షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. ఈ… -
అన్నాత్తే : హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేశారు రజినీ. ఈరోజు ‘అన్నాత్తే’ హైదరాబాద్… -
హైదరాబాద్ ఐకియా వద్ద సూపర్ స్టార్ రజినీకాంత్…!!
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘అన్నాత్తే’ బృందం ఈరోజు హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. నగరంలోని ఐకియా స్టోర్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలను… -
‘అన్నాత్తే’ రిస్క్ చేస్తున్నాడా?
తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ శివ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతఏడాది చివరలో అన్నాత్తే షూటింగ్ టైంలో యూనిట్ మెంబర్స్ కు పాజిటివ్ రావడం… రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా చెన్నై షెడ్యూల్ పూర్తిచేసుకోగా, ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నైట్… -
వివేక్ మృతికి సంతాపం తెలిపిన రజినీకాంత్
ప్రముఖ నటుడు తమిళ నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుజామున 4.35 గంటలకు కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు వైద్యం అందిస్తుండగానే ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం వివేక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివేక్ ఆకస్మిక మృతి సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. వివేక్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని, ఆయన చనిపోవడం బాధాకరమని,… -
నో పొలిటికల్ వార్! ఓన్లీ బాక్సాఫీస్ వార్!!
కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు,… -
‘అన్నాత్తే’ షూటింగ్ స్పాట్ లో సూపర్ స్టార్…!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా…
తాజావార్తలు
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..