2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ “గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ రాజమౌళి సినిమా రేంజులో ఉంటాయ”ని చెప్పాడు. దీంతో ఘట్టమనేని అభిమానులు 2024 సంక్రాంతికి మాస్ జాతరకి రెడీ అవుతున్నారు. సంక్రాంతి…