Home
Rajasthan Royals
Rajasthan Royals News
-
Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
Vaibhav Sooryavanshi Net Worth: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ఊచకోత కోస్తున్నాడు. బుధవారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లగా, ఈ విజయానికి వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 97 పరుగులు బాది అతడు మైదానంలో పరుగుల… -
Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
Vaibhav Sooryavanshi Reveals His Match Preparation: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులతో 97 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ముందుగా రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 243… -
Riyan Parag: అమ్మో వైభవ్‌ను అస్సలు టచ్ చేయం.. రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Riyan Parag Reveals RR’s Special Approach For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై అద్భుత విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్ (97; 29 బంతుల్లో 5×4, 12×6) మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసింది. ఆపై జోఫ్రా… -
Vaibhav Suryavanshi: బేబీ బాస్‌ను మెచ్చిన యూనివర్సల్ బాస్.! సిక్సర్ల మెషిన్ అంటూ..
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువ ఓపెనర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి SRH బౌలర్లకు కాల రాత్రిని ముగించాడు. వైభవ్… -
Pat Cummins: వైభవ్ మాకు చుక్కలు చూపించాడు.. అతడి వల్లే ఓడిపోయాం.. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు!
Pat Cummins Praises Vaibhav Sooryavanshiఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పోరాడి ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నిర్ధేశించిన 244 పరుగుల ఛేదనలో 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చేసిన 38 పరుగులకే టాప్ స్కోరర్ అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఎంత దారుణంగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. రాజస్థాన్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ ఇంటిముఖం పట్టింది. ఆర్ఆర్ విజయంలోయువ సంచలనం వైభవ్… -
Vaibhav Suryavanshi: బ్యాటింగ్‌తోనే కాదు.. సంస్కారంతోనూ ఆకట్టుకున్న బుడ్డోడు..!
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్.. మరోసారి పెద్దలపట్ల ఉన్న వినయంతో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ భారత మాజీ క్రికెటర్లు, ప్రముఖ కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ బంగర్ కాళ్లు మొక్కుతూ ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పెద్దల పట్ల అతడు చూపిస్తున్న గౌరవానికి… -
SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
ఐపీఎల్ ప్లేఆఫ్స్ (IPL Playoffs) ఉత్కంఠ పోరులో రాజస్తాన్ రాయల్స్ (RR) ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో రాజస్తాన్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫైయర్-2 లో గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడేందుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన… -
Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సృష్టిస్తున్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఎంతటి గొప్ప బౌలర్ బౌలింగ్ చేస్తున్న ఎలాంటి వత్తిడి లేకుండా కొడితే బంతి బౌండరీ దాటేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనితో క్రికెట్ ప్రపంచంలో ఈ బుడ్డోడి పేరు మారుమోగుతోంది. అయితే ఈసారి క్రికెట్ తో సంబంధం లేని ఆటతో మరోసారి వార్తల్లో నిలిచాడు వైభవ్. ఈసారి క్రికెట్ ప్రపంచం మాత్రమే కాదు.. WWE… -
Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
Riyan Parag Funny Reply to Paparazzi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరుకు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) సిద్ధమైంది. బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్ఆర్ తలపడనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 205/8 స్కోర్ చేయగా.. అనంతరం ముంబైని 175/9కే పరిమితం చేసింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్.. 25 బంతుల్లోనే సెంచరీ.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi 25 Ball Century: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ షోలో సరికొత్త రికార్డు సృష్టించాడు. పీటర్సన్ నిర్వహించిన ప్రత్యేక ఛాలెంజ్‌లో పాల్గొన్న వైభవ్.. కేవలం 25 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరినీ…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!