Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు…
R Ashwin Said Abdomen Injury trouble Me: ఒక్కసారి ఫ్రాంచైజీ కోసం కమిట్‌మెంట్ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించైనా ఫలితం అందించాలని రాజస్థాన్ రాయల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో తన శరీరం అనుకున్నంతమేర సహకరించలేదని, పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసిందని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ ఆడి నేరుగా టీ20 ఫార్మాట్‌కు రావడంతో లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టిందని యాష్ పేర్కొన్నాడు. భారీ హిట్టర్లు ఉన్న బెంగళూరు…
Sanju Samson Hails Shane Bond and Kumar Sangakkara: హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వ్యూహాలతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. అన్ని విషయాలను చర్చిస్తూ ఈ ఇద్దరు దిగ్గజాలు తమతో హోటల్ గదుల్లో చాలా సమయం గడిపారన్నాడు. అందరూ బాగా ఆడారని, తదుపరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం అని సంజూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో…
RR fine show to knock RCB out: ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. బెంగళూరు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8×4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో 2×4,…
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్కతా నైట్ రైడర్స్ భారీ విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ క్రమంలో నేడు ఆర్సిబి తొలి గండాన్ని దాటేందుకు సిద్ధమయింది. నేడు రాత్రి జరగబోయే మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనుంది. Sachin – Ratan…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అప్పటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో.. రాత్రి 10.30 గంటల వరకు వేచి చూశారు. ఒకానొక సమయంలో వర్షం కురవడం ఆగిన తర్వాత గ్రౌండ్ మొత్తాన్ని గ్రౌండ్ సిబ్బంది రెడీ చేశారు. దీంతో.. అంఫైర్లు కూడా మ్యాచ్ జరిపించేందుకు సిద్ధం చేశారు. కాగా.. ఈ క్రమంలో..…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ.. వర్షం పడటంతో ఆలస్యమైంది. దీంతో.. మ్యాచ్ ను 7 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 10.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ లో టైమ్ ఔట్స్ ఏమీ లేవు. ఇదిలా ఉంటే..…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ.. అక్కడ వర్షం పడుతుండటంతో ఇంకా టాస్ కూడా వేయలేదు. కాగా.. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్కు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాజస్థాన్‌కు అత్యంత కీలకం. ఎందుకంటే.. రాజస్థాన్ ఇప్పటి వరకూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగగా.. ఇప్పుడు మూడవ…
ఆదివారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో 70వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ టేబుల్ టాపర్ల యుద్ధాన్ని చూస్తుంది. ఎందుకంటే.. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ గౌహతిలోని బర్సపారా స్టేడియంలో నేడు రాత్రి 7:30 కు తలపడనున్నాయి. రెండు జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకున్నందున, ఈ మ్యాచ్ క్వాలిఫైయర్స్ కు ముందు విజయంతో వారి మనోస్థైర్యాన్ని పెంచే అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. SRH vs PBKS: లీగ్ దశలో విజయంతో ముగించాలనుకుంటున్న సన్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. ఇంకా 7 బంతులు మిగిలి ఉండాగానే ముగించేసింది.