రాజమౌళి స్ట్రాటజీ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు ఏమాత్రం అంతు పట్టడం లేదు. సాధారణంగా రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే, ఆయన ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి సినిమా డీటెయిల్స్ వెల్లడించేవాడు. ఒకానొక సందర్భంలో ప్లాట్ లైన్ ఏంటో కూడా చెప్పేసి, ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టేవాడు. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు అభిమానులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే, రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్…