ఇండియన్ సినిమా ప్రైడ్ ని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఇండియాకి ఆస్కార్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటు ఆస్కార్ అవార్డుని ఇండియాకి తెచ్చింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన రాజమౌళి అండ్ టీంని మెగాస్టార్ చిరంజీవి సన్మానించాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా నిన్న రాత్రి స్పెషల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, వల్లి గారు, కార్తికేయ,…