రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో యువ నిర్మాత కార్తికేయ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్తికేయ మాట్లాడుతూ “నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ త్వరగా వస్తుందనుకోలేదు. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ లెజెండ్స్. ఈ సినిమా భాగం కావడం నాకు ఒక పెద్ద అదృష్టం. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లండి.. ప్రపంచ ప్రేక్షకులు ఇండియా పై…
Fans Awaiting for Mahesh Babu’s Rudra Look in SSMB29: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్‌లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి…
SSMB 29 : స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ టైటిల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 15న రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ వేయిస్తున్నాడు జక్కన్న. అసలే సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న పని అందరినీ షాక్ కు గురి…
Deva Katta : డైరెక్టర్ దేవాకట్ట స్టైలే సెపరేట్ గా ఉంటుంది. ఆయన ఏది పడితే అది అస్సలు చేయరు. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అయిపోతున్నా ఇప్పటికి చేసింది. నాలుగు సినిమాలే. ఇక రైటర్ గా మాత్రం ఎన్నో సినిమాలకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ఆయన రాసే డైలాగులు ఎంతో ఆకట్టుకుంటాయి. అప్పట్లో బాహుబలికి కొన్ని డైలాగులు రాశారు. ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాకు డైలాగ్ రైటర్…