ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. ప్రభాస్ కి ఈ రేంజ్ ఇమేజ్ రావటానికి ప్రధాన కారకుడు రాజమౌళి. ‘ఛత్రపతి’తో సూపర్ హిట్ ఇవ్వడమే కాదు ‘బాహుబలి’ సీరీస్ తో ప్రభాస్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా మర్చాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలే. ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. వీరి కలయికలో సినిమా అంటే హాట్ కేక్ అవుతుందనటంలో ఎలాంటి…