వెండితెరపై ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన డాక్టర్ రాజశేఖర్ కెరీర్ కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది. ఆ మధ్య కరోనా నుండి బయటపడిన రాజశేఖర్ వరుసగా మూడు చిత్రాలను అంగీకరించాడు. అయితే… వాటి షూటింగ్ స్టేటస్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే… గతంలో మల్టీస్టారర్ మూవీస్ కొన్ని చేసినా… ఆ తర్వాత రాజశేఖర్ సోలో హీరోగా సినిమాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే… తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. Read Also :…