Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.…
Raja Saab Update by Maruthi: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు .ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా మంచి ఊరట ఇచ్చింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్…
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్కు కూడా రిలీజ్ చేశారు. అది…
Raja Saab: సలార్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Heroine: సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఆడిషన్స్ ఇచ్చి తీరాలి. అది ఎవరైనా సరే. హీరో పిల్లలు అయినా.. డైరెక్టర్ పిల్లలు అయినా ఆడిషన్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్టార్స్ గా మారిన వారందరి మొదటి సినిమాలు చూస్తే.. ఏంటి వీరువారు ఒక్కరేనా అని అనిపిస్తుంది. అలాగే ఈ మధ్య రామ్ చరణ్, శ్రీయ మొట్ట మొదటి ఆడిషన్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెల్సిందే.
రెబల్ స్టార్ ప్రభాస్ గా ఇన్ని రోజులు యాక్షన్ బాటలో నడిచాడు ప్రభాస్. డైనోసర్ ప్రభాస్ ని డార్లింగ్ ప్రభాస్ గా చూసి చాలా రోజులే అయ్యింది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి కూల్ క్యారెక్టర్ ఇప్పట్లో ఎక్స్పెట్ చేయలేమేమో అనుకుంటున్న సమయంలో మారుతీ రేస్ లోకి వచ్చాడు. వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తాను… డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ ని గుర్తు చేస్తాను అంటూ మారుతీ ప్రభాస్ ని “ది రాజా…
భీమవరం… ఉప్పలపాటి ప్రభాస్ రాజు అడ్డా. ప్రభాస్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ అప్డేట్ బయటకి వచ్చినా భీమవరం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఇలాంటిదే సంక్రాంతి పండగ రోజున జరగబోతుంది. జనవరి 15న సంక్రాంతి పండగ రోజున సూర్యుడు ఉదయించే సమయానికి భీమవరంలో ప్రభాస్ కటౌట్ నిలబడనుంది. ప్రభాస్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అప్డేట్ సంక్రాంతి రోజున బయటకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్…