మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అయినప్పటికీ అనుకున్నంత నేమ్, ఫేమ్ రాలేదు. ఆమెకన్నా వెనకే అడుగుపెట్టిన కేరళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీల్లో దూసుకెళుతుంటే బ్యూటీ మాత్రం ఎక్కడ సెటిల్ కావాలో తెలియక సతమతమౌతుంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషాల్లోనూ లెగ్గెట్టింది కానీ ఎక్కడా సరైన సక్సెస్ రాలేదు అమ్మడికి. ఇక తన హోప్స్ అన్నీ టాలీవుడ్‌పైనే అనుకుంటున్న టైంలో అక్కడా బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతోంది. Also…
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస భారీ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్నా ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వాల్సిన ‘రాజా సాబ్’ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎలాంటి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకు భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్.. ఈ మూవీతో మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పాత్ర కూడా పూర్తిగా న్యూలుక్‌లో ఉంటుందట. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అసలు హైలైట్ ఎవరంటే.. టాప్…
చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ నిధి అగర్వాల్. పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ తో ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తుంది. ప్రజంట్ ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీలో, ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Also Red: Triphala: త్రిఫల నీటిని తాగడం వల్ల…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్‌తో పాటు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు సినిమాలు, కల్కి సీక్వెల్ ప్రజెంట్ అఫీషియల్ కన్పర్మేషన్ లిస్టులో ఉన్నాయి. ఇవే కాకుండా కన్నప్పలో క్యామియో రోల్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టులకు ఓకే చెప్పడని టాక్. సెలక్టివ్‌గా సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా చేస్తున్న డార్లింగ్.. సినిమాల రిలీజెస్ విషయంలో మాత్రం…
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. థియేటర్లో మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. సంక్రాంతి శుభసూచికంగా కొత్త సినిమాలు అప్డేట్స్ వరుసపెట్టి వస్తుంటాయి. బడా హీరోల ఫ్యాన్స్ అంతా సంక్రాంతి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న…
రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది అందాల భామ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ నిర్వహించింది. నిధి పర్సనల్ విషయాలతో పాటు అలాగే కెరీర్ కు సంబంధించి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు పలు…
‘రెబల్ స్టార్’ ప్రభాస్ స్పీడ్‌ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్‌లో పెట్టిన డార్లింగ్.. ఒకేసారి మూడు సినిమాల షూటింట్లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ‘సలార్ 2’ షూటింగ్‌కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సెట్లో ఉన్నారు. ముందుగా ఈ…
అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో.. ఏది నమ్మాలో నమ్మకూడదో అర్థం కాకుండా ఉంటుంది. లేటెస్ట్గా రాజాసాబ్ విషయంలోను ఇదే జరిగింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ పై సూపర్ హైప్ ఉంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌లో…