టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కేరీర్ దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాల తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేవు.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఎక్కువగా ప్లాప్ సినిమాలే పలకరించాయి.. ఇక…
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ నా సామి రంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Naa Saami Ranga: ఒక సినిమా హిట్ అవ్వడానికి మ్యూజి చాలా ప్రధానం. మ్యూజిక్ హిట్ అయ్యింది అంటే.. థియేటర్స్ కు సాంగ్స్ కోసమైన వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామీ రంగ.. థియేటర్ లో సందడి చేయనున్నాయి.
Tiragabadara Saami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా నటిస్తుండగా.. మన్నార్ చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది.
అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి, ఎలాగైనా ఒప్పిస్తూ సాగుతున్న రాజ్ తరుణ్ ఆరంభంలో భలేగా అలరించాడు. అందుకు తగ్గట్టుగానే విజయాలూ రాజ్ తరుణ్ ను వరించాయి. ఎందుకనో కొంతకాలంగా రాజ్ తరుణ్ కు విజయం మొహం చాటేసింది. అయినా రాజ్ తరుణ్ కు అవకాశాలు వస్తున్నాయంటే, అతని ప్రతిభపై సినీజనానికి నమ్మకం ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యే రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ అనే చిత్రం మొదలయింది. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్టులనూ రాజ్ తరుణ్…
Aha Naa Pellanta: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 17 నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సీరిస్ 'అహ నా పెళ్ళంట'కు మంచి స్పందన లభిస్తోంది. ఐ.ఎం.డి.బి.లో టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించుకోవడంతో పాటు 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్ ను ఈ వెబ్ సీరిస్ రీచ్ కావడం విశేషం.
Aha Naa Pellanta Trailer: కుర్ర హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటిటీని నమ్ముకున్నాడు. ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటిటీనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కుర్ర హీరోలు సైతం తమ రూట్ మారుస్తున్నారు.