యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకాలపై ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది ‘అనుభవించు రాజా’ చిత్రం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కింగ�
ఎనిమిదేళ్ళ క్రితం రాజ్ తరుణ్ ను ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పరిచయం చేశాడు నాగార్జున. ఆ తర్వాత ఐదేళ్ళకు రాజ్ తరుణ్ తోనే ‘రంగుల రాట్నం’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా రాజ్ తరుణ్ తో మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. హడావుడీ లేకుండా మొద�
మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు. కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి సాంటో మ
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ దాంపత్య జీవితంలోకి త్వరలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. లాక్ డౌన్ టైమ్ లో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ మొదట ఓటీటీలోనూ, ఆ తర్వాత ఈ యేడాది జనవరిలో థియేటర్లలోనూ విడుదలైంది. అలానే ఇటీవ�
గత యేడాది రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఈ యేడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ పెద్దంత సందడి చేయలేదు. అలానే మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో ఈ యంగ్ హీరో ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు, కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హ�