Raj Tarun : రాజ్ తరుణ్ మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. మొన్నటి దాకా లావణ్యతో వివాదాలతో సతమతం అయిన ఈ హీరో.. ఇప్పుడిప్పుడే కెరీర్ ను మళ్లీ గాడిలో పెడుతున్నాడు. ఆయన నుంచి ఓ సూపర్ హిట్ వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఓ మూవీ రెగ్యులర్ షూటింగ్ జ�
టాలీవుడ్ యూత్‌ఫుల్ హీరో రాజ్ తరుణ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు! ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ , ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మామ’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో అభిమానులను ఫిదా చేశాడు. ఒక్కో సినిమాతో వైవిధ్యమైన కథలు, పాత్
Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం మళ్లీ ముదురుతోంది. మొన్న లావణ్య తనపై రాజ్ పేరెంట్స్ దాడి చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై రాజ్ తరుణ్, శేఖర్ భాషా కుట్రలు చేస్తున్నారు. నన్ను చంపేయాలని చూ�
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీ లతోనే హైలైట్ అవుతున్న హీరో ఎవరు అంటే రాజ్ తరుణ్ అనే చెప్పాలి. బిగినింగ్ లో హీరోగా వరుస హిట్స్ అందుకున్నాడు రాజ్ తరుణ్.. ప్రజెంట్ ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తునాడు. అవి కూడా ముందులా పెద్దగా హిట్ అవ్వడం లేదు. మువీస్ విషయం పక్కన పెడితే రాజ్ తరుణ�
రాజ్ తరుణ్.. లావణ్య.. వీరిద్దరి వ్యవహారం డ్రామా కంపెనీని తలపిస్తోంది. అంతా అయిపోయింది నా రాజ్ మంచోడు క్షమించమని కాళ్లు పెట్టుకుంటానని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది లావణ్య. దీంతో వీరి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటుండగా నిన్న మరోసారి వివాదం చెలరేగింది. లావణ్య ప్రస్తుతం ఉంటున్నకోకాపేట లోని ఇ
సద్దుమణిగిందని అనుకుంటున్న హీరో రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఏడాది మొదలైన రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని, కేసులు కూడా పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్‌పై ప
Raj Tarun : హీరో రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూ మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా రాజ్ తరుణ్ పేరెంట్స్ ను లావణ్య ఇంట్లో నుంచి గెంటేయడం సంచలనం రేపుతోంది. కోకాపేటలోని రాజ్ తరుణ్ విల్లాలోకి ఆయన పేరెంట్స్ తాజాగా వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య.. వారిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంది. వారిని బయటకు పంపించేసింది.
తనకు ప్రాణహాని ఉందని లావణ్య పేర్కొంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రాణ హాని ఉందని.. బతికి ఉంటానో లేదో తెలియదని తెలిపింది. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారని వాపోయింది..
అనునిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉండే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆ
రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడి హార్డ్ డిస్క్ పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను లావణ్య స్వయంగా విడుదల చేసింది.మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ�