Home
Raj Tarun
Raj Tarun News
-
Tiragabadara Saami: ఈ యంగ్ హీరోకు సామీ బాగా సెట్ అయినట్టు ఉందే
Tiragabadara Saami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా నటిస్తుండగా.. మన్నార్ చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. -
Raj Tarun: ‘పురుషోత్తముడు’గా రానున్న రాజ్ తరుణ్!
అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి, ఎలాగైనా ఒప్పిస్తూ సాగుతున్న రాజ్ తరుణ్ ఆరంభంలో భలేగా అలరించాడు. అందుకు తగ్గట్టుగానే విజయాలూ రాజ్ తరుణ్ ను వరించాయి. ఎందుకనో కొంతకాలంగా రాజ్ తరుణ్ కు విజయం మొహం చాటేసింది. అయినా రాజ్ తరుణ్ కు అవకాశాలు వస్తున్నాయంటే, అతని ప్రతిభపై సినీజనానికి నమ్మకం ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యే రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ అనే చిత్రం మొదలయింది. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్టులనూ రాజ్ తరుణ్… -
Aha Naa Pellanta: ఓటిటీలో అదరగొడుతున్న ‘అహ నా పెళ్ళంట’..
Aha Naa Pellanta: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 17 నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. -
Raj Tarun: ఐఎండీబీ టాప్‌టెన్‌లో ‘అహనా పెళ్ళంట’
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సీరిస్ 'అహ నా పెళ్ళంట'కు మంచి స్పందన లభిస్తోంది. ఐ.ఎం.డి.బి.లో టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించుకోవడంతో పాటు 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్ ను ఈ వెబ్ సీరిస్ రీచ్ కావడం విశేషం. -
Aha Naa Pellanta Trailer:పెళ్లి పీటలు మీద పెళ్లి ఆగిపోతే ఆ పెళ్ళికొడుకు బాధ ఎలా ఉంటుందో తెలుసా..?
Aha Naa Pellanta Trailer: కుర్ర హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటిటీని నమ్ముకున్నాడు. ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటిటీనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కుర్ర హీరోలు సైతం తమ రూట్ మారుస్తున్నారు. -
Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?
Raj Tarun: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు ఓ అమ్మాయి కారణంగా చాలా బాధపడ్డాడట.. -
Punjabi Debut: మరో భాషా చిత్రంలోకి అమైరా దస్తుర్!
Punjabi Debut: Amyra Dastur in another language film! -
Raj Tarun: `ఉయ్యాల జంపాల’ ఊగుతూనే ఉన్న రాజ్ తరుణ్
చూడగానే మనోడే అనిపించే పర్సనాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే పక్కింటి కుర్రాడికి మల్లే ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతనికి ఎస్సెట్ అనీ చెప్పొచ్చు. అనేక లఘు చిత్రాల్లో నటించిన రాజ్ తరుణ్ కు దర్శకుడు కావాలన్నది అభిలాష. ఆ కోరికతోనే చిత్రసీమలో అడుగు పెట్టాడు. ‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేయసాగాడు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు విరించి వర్మ సినిమాలో హీరో కేరెక్టర్ కు రాజ్ తరుణ్… -
StandUp Rahul: ఇరవై రోజులకేనా.. మరీ రాజ్ తరుణ్ పరిస్థితి ఇంత దారుణమా..?
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా… -
రివ్యూ: స్టాండప్ రాహుల్ (కూర్చుంది చాలు)
యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ఆఖరి హిట్ ఎప్పుడొచ్చింది? అని క్వశ్చన్ చేస్తే ఠక్కున ఆన్సర్ చెప్పడం కష్టమే. కరోనా టైమ్ లో ఒకటి రెండు సినిమాలు ఓటీటీలో విడుదలైనా అవీ పెద్దంతగా వ్యూవర్స్ ను ఇంప్రస్ చేయలేదు. ఇలాంటి టైమ్ లో రాజ్ తరుణ్ కాస్తంత మేకోవర్ తో ‘స్టాండప్ రాహుల్’ మూవీ చేశాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని నందకుమార్, భరత్ ప్రొడ్యూస్ చేశారు. శాంటో మోహన్ వీరంకి…
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!