Raj Kundra : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కమర్శియల్ యాడ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. అదేవిధంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యేవో చూస్తూనే ఉన్నాం.. ఇక తాజాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చేసిన పోస్ట్…
Raj Kundra: బాలీవుడ్ టు టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా అందరికీ సుపరిచితమే, ఇటీవల తన అధికారిక ఖాతా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు.
Raj Kundra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్ పై బయట తిరుగుతున్నాడు.
బాలీవుడ్ లో పోర్నోగ్రఫీ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన పాల్సీలు అతడిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. గత కొన్నాళ్ళు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చాడు. ఇక అతను బయటికి వచ్చినదగ్గరనుంచి మీడియా అతనిపై ఫోకస్ చేసిన సంగతి విదితమే.. ఎక్కడ రాజ్ కుంద్రా కనిపించినా మీడియా…
గెహానా వశిష్ఠ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు అంటే అమ్మడు బూతు సినిమాల్లో నటించేది అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది. ఎప్పుడంటే బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాడో అప్పుడే అమ్మడి పేరు సంచలనంగా మారింది. ఈ కేసులో కొన్ని రోజులు జైల్లో కూడా ఉండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చి మళ్లీ రచ్చ షురూ చేసింది. సోషల్ మీడియాలో హాట్…
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వరుస వివాదాలతో సతమతమవుతోంది. తాజాగా శిల్పాశెట్టి కుటుంబం మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. శిల్పాశెట్టి కుంద్రా, ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 28న ముగ్గురూ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే… Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్ ఓ వ్యాపారవేత్త ఈ ముగ్గురూ తన…
అశ్లీల చిత్రాలను రూపొందించడం ఇబ్బందులను కొనితెచ్చుకున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు మళ్ళీ కష్టాలు పెరుగుతున్నాయి. పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా తిరస్కరించింది. తన నిర్మాణ సంస్థ రూపొందించిన వీడియోలు ‘శృంగారభరితమైనవి’ మాత్రమేనని, అయితే వాటిని పోర్న్‌గా పరిగణించరాదని రాజ్ కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనను కోర్టు అంగీకరించలేదు. రాజ్ కుంద్రాతో పాటు నటి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా సహా మొత్తం…
గత కొన్ని నెలలుగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణల కేసులో రాజ్ అరెస్ట్ తర్వాత ఈ దంపతుల జీవితాలు మారిపోయాయి. ఈ క్రమంలో శిల్పా రాజ్ వ్యవహారంతో బాగా కలత చెందిందని, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ తప్పని నిరూపిస్తూ శిల్పా తమ పెళ్లి రోజు సందర్భంగా రాజ్ కోసం ప్రత్యేక పోస్ట్ చేసింది. Read Also : ఇంకోసారి టీఎస్ ఆర్టీసీ…
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు ఈ జంట. శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరో పెద్ద సమస్య వచ్చింది. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ…