Robotic Elephant Donated by Shilpa Shetty and Raj Kundra couple: బాలీవుడ్ నటి శిల్పా షెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి ఒక రోబోటిక్ ఏనుగును దానం చేశారు. ఈ రోబోటిక్ ఏనుగు మఠంలోని భక్తులకు సేవలందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున జరగడంతో దానికి సంబంధించిన ఫోటోల
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసు ఇంకా వదలడం లేదు, అడల్ట్ చిత్రాల పంపిణీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వారంలో దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కుంద్రాను కోరింది. 49 ఏళ్ల కుంద్రా సహా మరి కొందరు వ్యక్తుల ఇళ్లు, కార్యాలయ
ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సంబంధింత నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నివాస స్థలాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి �
Natasa Stankovic In Biggboss: సల్మాన్ ఖాన్ రియాల్టీ షో హింది ‘బిగ్ బాస్ 18’ కి సంబంధించి మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొనవచ్చని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్ర�
Case Filed on Bollywood Actress Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. గోల్డ్ స్కీమ్ (బోగస్ బంగారం పథకం)తో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా పోలీసులను ఆదేశించారు. ఈ
Raj Kundra : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. పీఎంఎల్ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కమర్శియల్ యాడ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. అదేవిధంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ను అభిమా
Raj Kundra: బాలీవుడ్ టు టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా అందరికీ సుపరిచితమే, ఇటీవల తన అధికారిక ఖాతా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు.
Raj Kundra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్ పై బయట తిరుగుతున్నాడు.