రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. తాజా విచారణలో కోర్టు ఈ వ్యాపారవేత్త బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ మరికొన్ని రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రాజ్ కుంద్రా, ర్యాన్ తోర్పేలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిభర్త రాజ్ జూలై 19న పోర్న్ రాకెట్ క�