ఇంకో సరికొత్త వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలో కాలుమోపుతోన్న మరో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సృష్టికర్తులు రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ సిరీస్ ప్లాన్ చేశారు. లీడ్ గా షాహిద్ ని, ఫీమేల్ లీడ్ గా రాశీ ఖన్నాని ఎంచుకున్నారు. ఆల్రెడీ మేకింగ్ మొదలైపోయిన ఈ క్రేజీ ఓటీటీ ప్రాజెక్ట్ లో సౌత్ సెన్సేషన్ విజయ్ సేతుపతి కూడా ఉండటం మరింత విశేషం! ‘సన్నీ’ వెబ్ సిరీస్ లో షాహిద్…