రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. నార్తర్న్ రైల్వే 4,116 ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు 15 సంవత్సరాల కంటే తక్కువ, 24 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. రైల్వే…
రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) తూర్పు రైల్వే (ER)లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,115 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి NCVT/SCVTకి సంబంధించిన ట్రేడ్‌లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. Also Read:Chiranjeevi:…
టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (RRC SECR), వివిధ విభాగాలలో 1007 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత…
రైల్వేలో జాబ్ కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. రైల్వే జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో జాబ్ కొట్టాలని కలలుకంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 835 పోస్టులను భర్తీచేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. టెన్త్ పాసై…
RRB Group D Recruitment 2025: రైల్వేలో 32000 గ్రూప్ D పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 (గ్రూప్ D) రిక్రూట్మెంట్ ను వెలువడించింది. RRB సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) నం. 08/2024 ప్రకారం, వివిధ స్థాయి-1 దాదాపు 32000 పోస్ట్‌లపై రిక్రూట్మెంట్ ఉంటుంది. దీని ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 23 జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు…