మొన్నటి వరకు కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచింది రైల్వేశాఖ.. ఇప్పటికే పండుగ సీజన్ ప్రారంభం కావడంతో మరోసారి ప్లాట్‌ఫాం టికెట్ల ధర డబుల్ చేశారు.. తాజాగా, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.20కి పెంచుతూ నిర్ణయం త�
రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్‌కు వెళ్లేవారికి.. రైళ్లలో వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తాత్కాలికంగా పెంచిన ప్లాట్‌ఫారమ్ టికెట్ ధరను సికింద్రాబాద్ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.