మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. అక్టోబర్‌లో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీల కోసం దరఖాస్తులను ప్రారంభించనుంది. ఈ నియామకానికి సంబంధించిన షాట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. Also…
రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువత కోసం మరో రిక్రూట్‌మెంట్ వచ్చేసింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)కు సంబంధించి 9970 పోస్టులకు నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్‌కు అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2025. అప్పటి వరకు అభ్యర్థులు ఈ నియామకానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి.
భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలంటే టెస్టులు, ఇంటర్వ్యూలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, మీకు ఇప్పుడు రైల్వేలో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…
RRB Group D Recruitment 2025: రైల్వేలో 32000 గ్రూప్ D పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 (గ్రూప్ D) రిక్రూట్మెంట్ ను వెలువడించింది. RRB సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) నం. 08/2024 ప్రకారం, వివిధ స్థాయి-1 దాదాపు 32000 పోస్ట్‌లపై రిక్రూట్మెంట్ ఉంటుంది. దీని ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 23 జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు…
RRC wr sports quota recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కింద లెవల్ 1 నుండి 5 వరకు వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరిగనుంది. ఈ పోస్ట్‌లు కానీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం RRC WR స్పోర్ట్స్ కోటా అధికారిక నోటీసును జారీ చేయబడింది. దీని కోసం మొత్తం 64 పోస్ట్ లలో రిక్రూట్మెంట్ జరగనుంది. RRC WR స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2024…
Railway Jobs : ఉద్యోగార్థులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. గత ఏడాది జనవరిలో వివిధ రైల్వే జోన్లలో లోకోమోటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి RRB ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో 5,696 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్ లోకోమోటివ్ డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి జోన్ లో ఉన్న ఖాళీల గురించి సమాచారం తెలిసింది.…
రైల్వేలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 4,660 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు :…
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం భారీగా రైల్వేలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అర్హత ఉన్న అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ చెక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు మే 1తో ముగుస్తుంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1113 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 1113 పోస్టుల వివరాలు.. రాయ్‌పూర్…
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 733 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..రైల్వేలో 733 అప్రెంటిస్పోస్టుల భర్తీకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 733 పోస్టుల వివరాలు.. ఫిట్టర్ పోస్టులు 187, ఎలక్ట్రీషియన్ పోస్టులు…
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది.. వేల సంఖ్యలో ట్రైన్ డ్రైవర్ అంటే అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ) పోస్టులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలోనూ ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 19వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు…