Railway Jobs 2025: రైల్వేలో 2,570 JE పోస్టులు.. కొడితే లైఫ్ సెట్ అంతె.. అర్హులు ఎవరంటే?
- రైల్వేలో 2,570 JE పోస్టులు
- సాంకేతిక అర్హతను కలిగి ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. అక్టోబర్‌లో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీల కోసం దరఖాస్తులను ప్రారంభించనుంది. ఈ నియామకానికి సంబంధించిన షాట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read:RSS: రేపు ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 2,570 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన నోటీసు ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 30, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక RRB పోర్టల్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్నది.
Also Read:Darshan: ఉగ్రవాదులను ఉంచే సెల్‌లో దర్శన్
అభ్యర్థులు ఈ పోస్టుకు సంబంధించిన సాంకేతిక అర్హతను కలిగి ఉండాలి. JE, సంబంధిత పోస్టులకు, దరఖాస్తుదారులు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, IT లేదా సంబంధిత రంగంలో డిప్లొమా లేదా డిగ్రీ (BE/BTech) కలిగి ఉండాలి. CMA పోస్టులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేపథ్యం ఉన్న గ్రాడ్యుయేట్ అర్హులు. అభ్యర్థుల వయసు 18-33 సంవత్సరాలు (జనవరి 1, 2026 నాటికి) కలిగి ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-I & CBT-II), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం లభిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!