Railway Jobs: ఆ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాలు..
- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
- లెవల్ 1 నుండి 5 వరకు వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్..
- దీని కోసం మొత్తం 64 పోస్ట్ లలో రిక్రూట్మెంట్ జరగనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRC wr sports quota recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కింద లెవల్ 1 నుండి 5 వరకు వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరిగనుంది. ఈ పోస్ట్‌లు కానీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం RRC WR స్పోర్ట్స్ కోటా అధికారిక నోటీసును జారీ చేయబడింది. దీని కోసం మొత్తం 64 పోస్ట్ లలో రిక్రూట్మెంట్ జరగనుంది. RRC WR స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2024 ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Isro SSLV Rocket : నేడు SSLV రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఈ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 16 ఆగస్టు 2024, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 సెప్టెంబర్ 2024. జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు రూ. 500/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, ESM, PWD, EBC, మైనారిటీ, మహిళా అభ్యర్థులు కేవలం రూ. 250/- చెల్లిస్తే చాలు. కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు. ఇక ఈ నోటిఫికేషన్ లోని లెవెల్- 4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే లెవెల్ – 2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ లేదా పన్నెండో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.
Sri Lakshmi Stotram: రెండవ శ్రావణ శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అష్టైశ్వర్యాలు
ఎంపిక ప్రక్రియ.. మొదటగా స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండుతుంది. ఆపై వైద్య పరీక్షకు హాజరు కావల్సియి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో
* లెవెల్ – 4/5 పోస్టులు: 5
* లెవెల్-2/3 పోస్టులు: 16
* లెవెల్-1 పోస్టులు: 43 భర్తీ కానున్నాయి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!