రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ ని అర్ధం చేసుకోవాలి అంటే చాలా బ్రెయిన్ పెట్టాలి. మహానుభావుల మాటలు అస్సలు అర్ధం కావు అన్నట్లు వర్మ ట్వీట్స్ కూడా అర్ధం కావు. ఆయన అభిమానించే ఫాన్స్ కూడా దాదాపు ఇలానే ఉంటారు అని ప్రూవ్ చేశాడు ప్రొడ్యూసర్ ‘రాహుల్ యాదవ్’. ‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి మంచి హిట్ సినిమాలని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన రాహుల్ యాదవ్, రీసెంట్ గా…
''మల్లేశం, పలాస, జార్జిరెడ్డి'' చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ 'మసూద' సినిమాలో కథానాయకుడి పాత్ర చేశాడు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యానని తిరువీర్ చెబుతున్నాడు.