Home
Rahul Gandhi
Rahul Gandhi News
-
Jairam Ramesh: డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైంది
డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందోల్ మండలం దానంపల్లి వద్ద జైరాం రమేష్ మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే వందలమంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని చెప్పారు. -
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు కేజీఎఫ్-2 కష్టాలు.. రాహుల్‌పై కాపీరైట్ కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మంచి జోష్ నింపుతూ ముందుకు సాగుతోంది. యాత్రకు ఇలాంటి సమయంలో కేజీఎఫ్-2 చిక్కులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాటే, జైరాం రమేష్‌లపై కేసు నమోదైంది. -
Bharat Jodo Yatra: నేడు చౌటకూరు నుంచి భారత్ జోడో యాత్ర.. రేపు కామారెడ్డి జిల్లాలోకి ఎంట్రీ
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ కదం తొక్కుతూ పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో పదోరోజు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. నిన్న శుక్రవారం విశ్రాంతి అనంతరం నేడు భారత్ జోడో యాత్ర ఉదయం 6.30 గంటలకు సంగారెడ్డి జిల్లా చౌటకూరు నుంచి మొదలైంది. -
Revanth Reddy : రాబోయే మూడు రోజులు.. రాహుల్ పాదయాత్ర అత్యంత కీలకం
Revanth Reddy about rahul Bharat jodo yatra. Breaking News, Latest News, Bharat Jodo Yatra, Congress, Rahul Gandhi, Revanth Reddy -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
today Events November 04, 2022 -
Bharath jod Yatra: పోతురాజు అవతారమెత్తిన రాహుల్ గాంధీ
పోతురాజు అవతారమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా భారత్ జోడో పాదయాత్రలో పోతురాజులు కలిసారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోణాలు, పోతురాజుల గురించి రాహుల్ గాంధీకి వివరించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీంతో.. రాహుల్ గాంధీ కొరడా అందుకొని పోతురాజుల విన్యాసాలు చేసి కొరడాతో రెండు సార్లు కొట్టుకున్నారు. -
Rahul Gandhi Bharat Jodo Yatra: సంగారెడ్డి జిల్లాలో జోరుగా.. హుషారుగా జోడో యాత్ర (ఫోటోలు)
Rahul Gandhi Jodo yatra Continues at Sangareddy -
Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు
సంగారెడ్డి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. చేర్యాల దగ్గర చిన్నారులతో కలిసి రాహుల్ గాంధీ కరాటే చేశారు. ఈనేపథ్యంలో.. రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు. ఆయనకు 89 సంవత్సరాల వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి చేతిలో చేయివేసి రామదాసు సతీ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. -
Rahul Gandhi Padayatra Live: సంగారెడ్డిలో రాహుల్ పాదయాత్ర
Rahul Gandhi Padayatra Live: -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
today events November 03, 2022
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్‌లపై ప్రభావం!
-
Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
-
Team India Schedule: జింబాబ్వే సిరీస్ ముగిసింది.. టీమిండియా వాట్ నెక్స్ట్.?
-
Vivo T5e: వివో T5e భారత్‌లో లాంచ్.. రూ.13,999కే 5,500mAh బ్యాటరీ, AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!