* సంగారెడ్డి జిల్లా రుద్రారం నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర. భారత్ జోడో పాదయాత్రలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శైలజానాథ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి
* తెలంగాణలో ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక. 7గంటల నుంచి 6 గంటల వరకూ సాగనున్న పోలింగ్.. ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు
*విశాఖలో నేడు సింహాద్రి అప్పన్న కు స్వర్ణ పుష్పార్చన…స్వర్ణ కవచధారణ
*టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా నర్సీపట్నం బంద్ కు పిలుపునిచ్చిన పార్టీ శ్రేణులు
*నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన
*గ్రూప్ 1 దరఖాస్తుల గడువు తేదీని పెంచిన ఏపీపీఎస్సీ, ఈ నెల 5వ తేది వరకు దరఖాస్తులకు అవకాశం
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్న సిడబ్ల్యూసి ,ప్రాజెక్టు అథారిటీ, csmrsఎనిమిది మంది సభ్యుల బృందం
*రేపు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తూర్పగోదావరి జిల్లా పర్యటన.. ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న అస్సాగో ఇథనాల్ శుద్ది కర్మగారం నిర్మాణానికి భూమి పూజ
*నేడు కడపలో పర్యటించనున్న మంత్రి విడుదల రజిని